Crime news: ఇటిక్యాల వద్ద ఆర్టీసీ బస్సు బోల్తా..  20మందికి గాయాలు
eenadu telugu news
Updated : 15/10/2021 10:41 IST

Crime news: ఇటిక్యాల వద్ద ఆర్టీసీ బస్సు బోల్తా..  20మందికి గాయాలు

గద్వాల: గద్వాల జిల్లాలోని ఇటిక్యాల మడలం ధర్మవరం వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆర్టీసీ బస్సు బోల్తా పడి 20మందికి గాయాలయ్యాయి. ప్రమాదం సమయంలో బస్సులో 50మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ బస్సు హైదరాబాద్‌ నుంచి కర్నూలు వెళ్తుండగా ప్రమాదానికి గురైంది. పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.

 Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని