close

మంగళవారం, ఆగస్టు 11, 2020

తాజా వార్తలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
సమస్యలపై నిర్భయంగా ఫిర్యాదు చేయాలి : ఎస్పీ

ఫిర్యాదుదారుతో మాట్లాడుతున్న ఎస్పీ రంజన్‌ రతన్‌కుమార్‌

గద్వాల పట్టణం : ప్రజలు సమస్యలపై నిర్భయంగా ఫిర్యాదులు అందించాలని ఎస్పీ రంజన్‌ రతన్‌కుమార్‌ పేర్కొన్నారు. ప్రజావాణిలో భాగంగా సోమవారం ప్రధాన పోలీస్‌ కార్యాలయంలో ఆయన ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సివిల్‌ కేసులను కోర్టులోనే పరిష్కరించుకోవాలని పేర్కొన్నారు. వివిధ ప్రాంతాల నుంచి భూవివాదాలపై 5, భర్త వేధింపులపై 1, ఇతర అంశాలపై 1 ఫిర్యాదులు అందాయన్నారు.

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.