TS News: చితి పేర్చుకుని వృద్ధుడి ఆత్మహత్య
logo
Updated : 18/06/2021 12:59 IST

TS News: చితి పేర్చుకుని వృద్ధుడి ఆత్మహత్య

వేములఘాట్‌: సిద్దిపేట జిల్లా మల్లన్నసాగర్ ముంపు గ్రామం వేములఘాట్‌లో విషాదం చోటుచేసుకుంది. కూలగొట్టిన తన ఇంటి ఆవరణలోనే చితి పేర్చుకుని మల్లారెడ్డి అనే వృద్ధుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు చితిలో మిగిలిన శరీర భాగాలను పోస్టుమార్టానికి పంపించారు. వృద్ధుని ఆత్మహత్యకు గల కారణాలపై దర్యాప్తు ప్రారంభించారు.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని