అక్షరమెత్తిన విద్యాధరి
eenadu telugu news
Published : 25/10/2021 02:28 IST

అక్షరమెత్తిన విద్యాధరి

సెలవు రోజు కావటంతో వర్గల్‌ విద్యాసరస్వతి క్షేత్రానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. అమ్మవారిని దర్శించుకున్నారు. మండపంలో 250 మంది పిల్లలకు అక్షర శ్రీకారం చేయించారు. ఆలయ వ్యవస్థాపక ఛైర్మన్‌ యాయవరం చంద్రశేఖరశర్మ, అర్చకులతో కలిసి గణపతి పూజ, పంచామృతాభిషేకం, పూలు, పండ్లతో అలంకరణ క్రతువులు నిర్వహించారు. క్షేత్రంలో కల్యాణ వెంకటేశ్వర, సుబ్రహ్మణ్యేశ్వరస్వామిని దర్శించుకుని తరించారు.

- న్యూస్‌టుడే, వర్గల్‌


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని