పోచమ్మ ఆలయంలో భక్తుల సందడి
eenadu telugu news
Published : 25/10/2021 02:28 IST

పోచమ్మ ఆలయంలో భక్తుల సందడి

అమ్మవారికి పూజలు చేస్తున్న భక్తులు

కౌడిపల్లి: తునికి నల్లపోచమ్మ ఆలయం వద్ద ఆదివారం భక్తుల సందడి నెలకొంది. వివిధ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో తరలివచ్చి కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా పూజారులు శివ్వప్ప, రాజేశ్‌ ఆధ్వర్యంలో అమ్మకు ప్రత్యేక పూజలు చేశారు. ఒడిబియ్యం, బోనాలు సమర్పించి భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. ఈవో మోహన్‌రెడ్డి, సిబ్బంది కలిసి తగిన సౌకర్యాలు కల్పించి పర్యవేక్షించారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని