close

శుక్రవారం, జులై 10, 2020

తాజా వార్తలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ట్రాక్టర్‌ బోల్తా.. బాలుడికి గాయాలు

మద్దిరాల గ్రామీణం: ప్రమాదవ శాత్తు హరితహారం ట్రాక్టర్‌ బోల్తా పడి బాలుడికి గాయాలైన సంఘటన కుక్కడంలో చోటుచేసుకుంది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామపంచాయతీ సిబ్బంది నిర్లక్ష్యంతో మైనర్‌ బాలుడికి ట్రాక్టర్‌ అప్పగించడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని దీనిపై అధికారులు విచారించి చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరారు.

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.