close

శుక్రవారం, జులై 10, 2020

తాజా వార్తలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
వడదెబ్బకు ఇద్దరు మృతి

మిర్యాలగూడ గ్రామీణం, న్యూస్‌టుడే: మండల పరిధిలోని భగ్యాగోపసముద్రంతండాకి చెందిన ఇస్లావత్‌ సైదా(41) మిర్యాలగూడ పట్టణంలో గల లారీ అసోసియేషన్‌లో లారీ క్లీనర్‌గా పని చేస్తున్నాడు. విధుల్లో భాగంగా అసోసియేషన్‌ ఉండగా ఎండ తీవ్రత తాళలేక వడదెబ్బకు గురై ఆదివారం మృతి చెందాడని గ్రామీణ పోలీసులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు గ్రామీణ ఎస్సై పి.పరమేశ్‌ తెలిపారు.


నాగారంలో వృద్ధురాలు..

నాగారం, న్యూస్‌టుడే: పస్తాలలో వడదెబ్బతో వృద్ధురాలు మృతి చెందిన సంఘటన ఆదివారం చోటుచేసుకొంది. గ్రామానికి చెందిన కట్ట రోజమ్మ(70) అనే వృద్ధురాలు శనివారం ఉపాధిహామీ పనులకు వెళ్లి వచ్చి అస్వస్థతకు గురైంది. చికిత్స పొందుతూ మృతి చెందింది.

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.