తెదేపా రాష్ట్ర అధ్యక్షునికి స్వాగతం
logo
Published : 22/10/2020 02:31 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

తెదేపా రాష్ట్ర అధ్యక్షునికి స్వాగతం

నకిరేకల్‌లో తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు ఎల్‌.రమణ, ఇతర నేతలకు స్వాగతం పలుకుతున్న నాయకులు

నకిరేకల్‌, న్యూస్‌టుడే: తెదేపా రాష్ట్ర అధ్యక్షుడిగా మూడోసారి ఎన్నికైన ఎల్‌.రమణ, ఇతర నేతలకు నకిరేకల్‌లో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు బుధవారం ఘనంగా స్వాగతం పలికారు. హైదరాబాద్‌ నుంచి ఖమ్మం వెళుతూ నకిరేకల్‌ ప్రధాన కూడలిలో ఎల్‌.రమణ కొద్దిసేపు ఆగారు. స్వాగతం పలికిన వారిలో పార్టీ ఎస్సీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యాతాకుల అంజయ్య, భువనగిరి లోక్‌సభ నియోజకవర్గ కార్యదర్శి నక్క రాంభనేష్‌ముదిరాజ్‌, మండల అధ్యక్షుడు చిలుకూరి లక్ష్మీనర్సయ్య, పసుపులేటి కృష్ణారెడ్డి, కొండేటి రాములు, యాదయ్య, సతీష్‌ ఉన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని