అమరుల త్యాగాలు మరువలేం: మంత్రి
logo
Published : 22/10/2020 02:31 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అమరుల త్యాగాలు మరువలేం: మంత్రి

నల్గొండలో అమరవీరుల స్తూపానికి నివాళి అర్పిస్తున్న మంత్రి జగదీశ్‌రెడ్డి

పోలీసు అమరుల త్యాగాలు మరువలేమని మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. బుధవారం నల్గొండ జిల్లా  కేంద్రంలో నిర్వహించిన అమరవీరుల సంస్మరణ  వారోత్సవాల్లో మాట్లాడారు. కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌, జడ్పీ ఛైర్మన్‌ బండా నరేందర్‌రెడ్డి,  ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్‌రెడ్డి, భాస్కర్‌రావు, గాదరి కిషోర్‌, ఎమ్మెల్సీ నర్సిరెడ్డి, ఎస్పీ రంగనాథ్‌ తదితరులు పాల్గొన్నారు.

- నల్గొండ అర్బన్‌, న్యూస్‌టుడే


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని