నేటి నుంచి మహిళా సంఘాల సభ్యులకు టీకా
logo
Published : 18/06/2021 02:58 IST

నేటి నుంచి మహిళా సంఘాల సభ్యులకు టీకా

నల్గొండ పురపాలిక: నల్గొండ పట్టణంలోని మహిళా పొదుపు సంఘాల సభ్యులకు ఈనెల 18తేది నుంచి పది రోజుల పాటు కొవిడ్‌ టీకాలు ఇవ్వనున్నట్లు నల్గొండ పట్టణ (టీఎంసీ) మెప్మా సమన్వయ కర్త శ్రీనివాస్‌ ఒక ప్రకటనలో గురువారం తెలిపారు. పట్టణంలోని పానగల్‌ అర్బన్‌ ఆసుపత్రి, లైన్‌వాడ, మాన్యం చల్క అర్బన్‌  ఆసుత్రుల్లో కొవిడ్‌ టీకాల కార్యక్రమం ప్రారంభిస్తామన్నారు. మెప్మా ఆర్పీల వద్ద ఆధార్‌కార్డు చూపించి పేరును ఆన్‌లైన్‌ చేయించుకుని సమీపంలోని పట్టణ ఆస్పతుల్లో టీకాలు తీసుకోవాలని కోరారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని