టీఆర్‌టీ ఫలితాల్లో విద్యార్థుల ప్రతిభ
logo
Published : 18/06/2021 02:58 IST

టీఆర్‌టీ ఫలితాల్లో విద్యార్థుల ప్రతిభ

నల్గొండ టౌన్‌, న్యూస్‌టుడే: ఇటీవల విడుదలైన టీఆర్‌టీ-2017 హిందీ భాషా పండిట్‌ ఫలితాల్లో నల్గొండ పట్టణంలోని అవనిగడ్డ కోచింగ్‌ సెంటర్‌లో శిక్షణ పొందిన చింతకుంట్ల రాంబాబు, సైదులు, ఎన్‌.రాంబాబు ఉద్యోగాలు సాధించారని సంస్థ డైరెక్టర్‌ కేశమోని చంద్రశేఖర్‌గౌడ్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఉద్యోగాలు సాధించిన వారిని గురువారం నల్గొండలో సన్మానించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని