17 వరకు ప్రవేశాలు
eenadu telugu news
Published : 02/08/2021 03:16 IST

17 వరకు ప్రవేశాలు

నల్గొండ టౌన్‌: నల్గొండ ప్రభుత్వ బాలికల జూనియర్‌ కళాశాలలో ఈ నెల 17వ వరకు విద్యార్థులు ప్రవేశం పొందవచ్చని కళాశాల ప్రిన్సిపల్‌ మునావర్‌ అమీనా ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. కళాశాలలో ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, హెచ్‌ఈసీ, టీఈసీ కోర్సులు తెలుగు, ఆంగ్లం, ఉర్దూ మీడియంలో అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. ఒకేషనల్‌ విభాగంలో ఎంపీహెచ్‌డబ్ల్యూ, సీఎస్‌సీ (కంప్యూటర్‌ సైన్స్‌) కోర్సులు ఉన్నాయన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని