దేవాదాయశాఖ కమిషనర్‌కు ఫిర్యాదు
eenadu telugu news
Published : 02/08/2021 03:16 IST

దేవాదాయశాఖ కమిషనర్‌కు ఫిర్యాదు

నార్కట్‌పల్లి గ్రామీణం, న్యూస్‌టుడే: చెర్వుగట్టు ఆలయంలో జరిగిన వివిధ రకాల టెండర్లను పాలకవర్గం ఇష్టానుసారంగా నిర్వహించి అవినీతికి పాల్పడ్డారని దేవాలయ మాజీ డైరెక్టర్‌ రేగట్టే నర్సింహరెడ్డి శనివారం దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్‌కు ఫిర్యాదు చేసినట్లు ఆదివారం తెలిపారు. టెండర్లు లేకుండానే టోల్‌గేట్‌ నిర్వహిస్తున్నారన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని