నాటిన ప్రతి మొక్కను సంరక్షించాలి: కలెక్టర్‌
eenadu telugu news
Published : 15/10/2021 05:29 IST

నాటిన ప్రతి మొక్కను సంరక్షించాలి: కలెక్టర్‌

శాలిగౌరారం, న్యూస్‌టుడే: హరితహారంలో నాటిన ప్రతి మొక్కను సంరక్షించాలని కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌ అధికారులను, ప్రజాప్రతినిధులను ఆదేశించారు. పెర్కకొండారం, మాధారం, వంగమర్తి గ్రామాల్లో 365 జాతీయ రహదారి పక్కన నాటిన మొక్కలను గురువారం పరిశీలించారు. డీపీవో విష్ణువర్ధన్‌, సర్పంచి మాచర్ల లక్ష్మమ్మ, ఎంపీడీవో లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని