స్వర్ణశోభితం.. శ్రీస్వామి ఆలయం
eenadu telugu news
Published : 26/10/2021 05:16 IST

స్వర్ణశోభితం.. శ్రీస్వామి ఆలయం

పసిడి కాంతులమయంగా పంచనారసింహుల ఆలయ మహా ముఖమండపం

యాదగిరిగుట్ట, న్యూస్‌టుడే: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రాభివృద్ధిలో భాగంగా పునర్నిర్మించిన ప్రధానాలయం రాత్రివేళల్లో స్వర్ణకాంతుల్లో వెలుగులీనేందుకు ఏర్పాట్లు చేస్తున్న విషయం తెలిసిందే. కృష్ణశిలతో రూపొందిన స్వామి ప్రధానాలయంలో గర్భాలయ ముఖద్వారాన్ని బంగారు తాపడంతో స్వర్ణమయం చేశారు. ప్రత్యేక విద్యుదీకరణ వల్ల పసిడి కాంతులతో ఆలయ మహా ముఖమండపం దేదీప్యమాన్యంగా వెలుగొందుతోంది. 12 మంది ఆళ్వారుల విగ్రహాలు ఉన్న ఈ మండపం ఆధ్యాత్మికతను చాటుతోంది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని