close

శనివారం, ఫిబ్రవరి 22, 2020

తాజా వార్తలు

రెజ్లింగ్‌ క్రీడాకారుడికి సన్మానం

కల్లెడ(మాక్లూర్‌ గ్రామీణం), న్యూస్‌టుడే: మాక్లూర్‌ మండలం కల్లెడ ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న వివేక్‌ రెజ్లింగ్‌లో బంగారు పతకం సాధించారు. ఇటీవల నేపాల్‌, శ్రీలంక, థాయిలాండ్‌ దేశాల్లో నిర్వహించిన రెజ్లింగ్‌ పోటీల్లో పాల్గొని రూ.2 లక్షల నగదు, బంగారు పతకం సాధించారు. ఈ సందర్భంగా వైస్‌ ఎంపీపీ సుక్కి సుజాత, సర్పంచి లావణ్య, శ్రీకాంత్‌, ప్రధానోపాధ్యాయుడు ఆనంద్‌, వీడీసీ సభ్యులు వివేక్‌ను శాలువా కప్పి సన్మానించారు.

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.