close

శనివారం, ఫిబ్రవరి 22, 2020

తాజా వార్తలు

వాసవీమాతకు ప్రత్యేక పూజలు
పూజల్లో పాల్గొన్న భక్తులు

సన్మాన గ్రహీతలతో సంఘం ప్రతినిధులు, నాయకులు

బోధన్‌ పట్టణం, న్యూస్‌టుడే: వాసవీమాత ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా బోధన్‌ నగరేశ్వర మందిరంలో ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. వాసవి క్లబ్‌, వనితా క్లబ్‌, ఆర్య వైశ్య సంఘం సంయుక్తంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మహిళలు, సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కొత్త రాజేశ్వర్‌గుప్తా, రవీందర్‌, కంటాల రమేష్‌, హరికృష్ణ, నాగనాథ్‌, నవీన్‌, మేఘన, జయశ్రీ, మహాజన్‌ రాణి, రాధమ్మ, వరలక్ష్మి పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.