close

శుక్రవారం, సెప్టెంబర్ 25, 2020

తాజా వార్తలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ప్రహరీ నిర్మాణానికి చేయూత

భూమిపూజలో మల్కాజిగిరి ఎమ్మెల్యే హన్మంత్‌రావు

జన్నేపల్లి(నవీపేట): జన్నేపల్లిలోని ప్రాచీన శివాలయం ప్రహరీ నిర్మాణానికి మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంత్‌రావు స్థానిక నాయకులతో కలిసి బుధవారం భూమిపూజ చేశారు. రెండెకరాల విస్తీర్ణంలోని ఆలయానికి సొంత నిధులతో ప్రహరీ నిర్మిస్తానని ప్రకటించారు. సర్పంచి సబిత, ఉపసర్పంచి రాజు, నాయకులు పాల్గొన్నారు.

అభంగపట్నం(నవీపేట): కరోనా నేపథ్యంలో వినాయకచవితి సందర్భంగా అభంగపట్నంలో ఒకే వినాయకుడి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు బుధవారం తీర్మానం చేశారు.

నాళేశ్వర్‌(నవీపేట): నాళేశ్వర్‌లో స్వామి వివేకానంద విగ్రహ ప్రతిష్ఠాపనకు కేదారేశ్వర ఆశ్రమ వ్యవస్థాపకులు మంగి రాములు మహరాజ్‌, సర్పంచి సరీన్‌ బుధవారం భూమిపూజ చేశారు.

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.