close

శుక్రవారం, సెప్టెంబర్ 25, 2020

తాజా వార్తలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
నేడు కోఆప్షన్‌ సభ్యుల ఎన్నిక

భీమ్‌గల్‌, న్యూస్‌టుడే: భీమ్‌గల్‌ పురపాలిక సంఘం ఎన్నికలు నేడు నిర్వహించనున్నట్లు ఛైర్‌ పర్సన్‌ మల్లెల రాజశ్రీ తెలిపారు. నాలుగు కోఆప్షన్‌ స్థానాలకు నలుగురు అభ్యర్థులు నామినేషన్లు వేసినట్లు వివరించారు. ఉదయం 11 గంటలకు ఎన్నికల ప్రక్రియ ప్రారంభమవుతుందన్నారు.

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.