close

మంగళవారం, సెప్టెంబర్ 22, 2020

తాజా వార్తలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
పేదోడి షవర్‌ స్నానం

షవర్ల కింద జలకాలాటలాడుతూ ధనికులు నీరు వృథా చేస్తుంటే.. ఈ పేద కుటుంబం మాత్రం వృథా నీటి కిందే షవర్‌ స్నానం అనుభూతిపొందుతున్నారు. డిచ్‌పల్లి మండలం ఘన్‌పూర్‌లోని చిలుకలమ్మ ఆలయం వెనుక ఉన్న నీటి ట్యాంకు పైపు నుంచి వృథాగా పోతున్న నీటి కింద ఓ తండ్రి తన పిల్లలకు స్నానం చేయిస్తుండగా వారు ఆనందంతో కేరింతలు కొడుతున్నారు.

- న్యూస్‌టుడే, డిచ్‌పల్లి

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.