సామాజిక సేవల్లో భేష్‌
eenadu telugu news
Published : 18/10/2021 05:55 IST

సామాజిక సేవల్లో భేష్‌

నూతన కార్యవర్గ సభ్యులను సన్మానిస్తున్న ప్రతినిధులు

కామారెడ్డి అర్బన్‌, న్యూస్‌టుడే: సామాజిక సేవా కార్యక్రమాల్లో రోటరీక్లబ్‌ సభ్యుల కృషి భేష్‌ అని పాస్ట్‌ డిస్ట్రిక్‌ గవర్నర్‌ హన్మంత్‌రెడ్డి పేర్కొన్నారు. జిల్లాకేంద్రంలో రోటరీక్లబ్‌ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం ఆదివారం నిర్వహించారు. కొవిడ్‌ వేళ ఎనలేని సేవా కార్యక్రమాలు చేపట్టామన్నారు. నూతన అధ్యక్షుడు జైపాల్‌రెడ్డి, కార్యదర్శి భాస్కర్‌, కోశాధికారి అమర్‌నాథ్‌, ఉపాధ్యక్షుడు శంకర్‌, దత్తాత్రి, సంయుక్త కార్యదర్శి సంతోష్‌ తదితరులు ప్రమాణ స్వీకారం చేశారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని