బెటాలియన్లో బ్రహ్మోత్సవాలు
eenadu telugu news
Published : 18/10/2021 05:55 IST

బెటాలియన్లో బ్రహ్మోత్సవాలు

డిచ్‌పల్లి, న్యూస్‌టుడే: డిచ్‌పల్లి ఏడో బెటాలియన్‌లో లక్ష్మీవేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. ఆదివారం స్వామివారికి గరుడ ప్రతిష్ఠ నిర్వహించగా కమాండెంట్‌ సత్యశ్రీనివాసరావు దంపతులు పాల్గొన్నారు. భక్తులకు అన్నదానం చేశారు. అసిస్టెంట్‌ కమాండెంట్‌ భాస్కర్‌రావు, ఆర్‌ఐలు వెంకటేశ్వర్లు, అనిల్‌కుమార్‌, నరేశ్‌ ఉన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని