కేసీఆర్‌ తరఫున నామినేషన్లు
eenadu telugu news
Published : 21/10/2021 06:08 IST

కేసీఆర్‌ తరఫున నామినేషన్లు

పత్రాలు అందజేస్తున్న జిల్లా పరిషత్‌ ఛైర్మన్లు దఫేదార్‌ శోభ, దాదన్నగారి విఠల్‌రావు

కామారెడ్డి జిల్లా పరిషత్‌: తెరాస సంస్థాగత ఎన్నికల్లో భాగంగా రాష్ట్ర అధ్యక్ష స్థానానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ తరఫున కామారెడ్డి, నిజామాబాద్‌ జిల్లాల పరిషత్‌ ఛైర్మన్లు దఫేదార్‌ శోభ, దాదన్నగారి విఠల్‌రావు బుధవారం నామినేషన్లు దాఖలు చేశారు. అనంతరం మంత్రి కేటీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. వారి వెంట జిల్లా నాయకులు దఫేదార్‌ రాజు  పాల్గొన్నారు.

 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని