వస్త్ర దుకాణం ప్రారంభం
eenadu telugu news
Updated : 24/10/2021 06:51 IST

వస్త్ర దుకాణం ప్రారంభం

నాందేడ్‌ : నాందేడ్‌లో కిసాన్‌ ఫ్యాషన్‌ మాల్‌ షోరూంను సైరట్‌ (మరాఠీ) సినీ అభినేత్రి రింకూ రాజ్‌గురు, మంత్రి అశోక్‌ చవాన్‌, ఎమ్మెల్యేలతో కలిసి శనివారం ప్రారంభించారు. దుకాణ యజమాని ధన్‌పాల్‌ సూర్యనారాయణ గుప్తా మాట్లాడుతూ.. 60 సంవత్సరాల నుంచి వ్యాపారం చేస్తున్నామని పేర్కొన్నారు. సామాన్యులకు అందుబాటులో ఉండే విధంగా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ధన్‌పాల్‌ ఉదయ్‌కుమార్‌, ప్రణయ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని