గ్రామాల అభివృద్ధికి చర్యలు
eenadu telugu news
Published : 24/10/2021 05:02 IST

గ్రామాల అభివృద్ధికి చర్యలు

మాట్లాడుతున్న నుడా ఛైర్మన్‌ ప్రభాకర్‌ రెడ్డి, వైస్‌ ఛైర్‌పర్సన్‌ చిత్రామిశ్రా

నిజామాబాద్‌ నగరం, న్యూస్‌టుడే: నుడా పరిధిలోని గ్రామాల అభివృద్ధికి అవసరమైన చర్యలు చేపట్టనున్నట్లు నుడా ఛైర్మన్‌ ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. నగరంలోని ఆయన కార్యాలయంలో శనివారం డైరెక్టర్లతో సమావేశమై మాట్లాడారు. రానున్న రోజుల్లో పల్లెల్లో పచ్చదనం పెంచేందుకు మరిన్ని మొక్కలు నాటనున్నట్లు చెప్పారు. ఇప్పటివరకు చేపట్టిన అభివృద్ధి పనుల గురించి చర్చించారు. సమావేశంలో నుడా వైస్‌ ఛైర్‌పర్సన్‌ చిత్రామిశ్రా పాల్గొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని