పిడుగుపడి తండ్రీకుమారుడు మృతి
logo
Published : 16/06/2021 23:27 IST

పిడుగుపడి తండ్రీకుమారుడు మృతి

ప్రకాశం: తాళ్లూరు మండలంలో విషాదం చోటుచేసుకుంది. మండలంలోని  రమణాలవారిపాలేనికి చెందిన తండ్రీకుమారుడు పిడుగుపడి మృతిచెందారు. తండ్రి నాగసేనారెడ్డి(47), కుమారుడు శివశంకర్‌రెడ్డి(20) పొలం నుంచి ద్విచక్రవాహనంపై ఇంటికి వస్తున్నారు. ఈ సమయంలో పిడుగు పడింది. దీంతో ఇద్దరు మృతిచెందారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని