ఎక్కడ చూసినా ఇదే వరుస !
eenadu telugu news
Published : 19/09/2021 05:07 IST

ఎక్కడ చూసినా ఇదే వరుస !

కొన్ని సౌకర్యాలు కల్పిస్తున్నా ప్రజలకు ఆధార్‌ కష్టాలు మాత్రం తప్పడం లేదు. ఈకేవైసీ, రేషన్‌ కార్డుకు వేలిముద్రల కోసం ఆయా కేంద్రాల ముందు ప్రజలు వరుస కడుతూనే ఉన్నారు. కొవిడ్‌ నిబంధనలు పక్కన పెట్టి పిల్లాపాపలతో బారులుదీరుతున్నారు. దాదాపు అన్నిచోట్లా ఇదే పరిస్థితి.. పొందూరు తపాలా కార్యాలయం వద్ద కూపన్లు సరిగా ఇవ్వకపోవడంతో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇదిగో ఇలా క్యూ కట్టారు. తమ ఇబ్బందులను అధికారులు పట్టించుకోవడం లేదని ప్రజలు వాపోతున్నారు.

- న్యూస్‌టుడే పొందూరు


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని