ఎంపీతో సహా పలువురి తెదేపా నాయకులపై కేసు నమోదు
eenadu telugu news
Published : 19/09/2021 05:41 IST

ఎంపీతో సహా పలువురి తెదేపా నాయకులపై కేసు నమోదు

పాతపట్నం, న్యూస్‌టుడే: పాతపట్నంలో శుక్రవారం జరిగిన ర్యాలీ కొవిడ్‌ నిబంధనలకు విరుద్ధంగా సాగిందని పేర్కొంటూ తెలుగుదేశం పార్టీ నాయకులపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ అమిర్‌అలీ తెలిపారు. ఎంపీ రామ్మోహన్‌నాయుడు, మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణమూర్తి, రాష్ట్ర కార్యదర్శి కలమట సాగర్‌తో పాటు మరో 77 మంది పాల్గొన్నారని, వీరంతా కొవిడ్‌ నిబంధనలు పాటించని కారణంగా కేసు నమోదు చేసినట్లు తెలిపారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని