అగ్నిమాపక సిబ్బందికి అవగాహన శిబిరం
eenadu telugu news
Published : 20/09/2021 06:15 IST

అగ్నిమాపక సిబ్బందికి అవగాహన శిబిరం

పాతశ్రీకాకుళం, న్యూస్‌టుడే: శ్రీకాకుళం నగరంలోని అగ్నిమాపక సిబ్బందికి పాములపై అవగాహనా శిబిరాన్ని ఆదివారం గ్రీన్‌మెర్సీ సీˆఈవో రమణమూర్తి నిర్వహించారు. ఈ సందర్భంగా పాముల గురించి సమగ్ర అవగాహన కల్పించడంతో పాటు సర్పజాతులు, వాటి సంరక్షణ, పునరావాసం, పాము కాటు నివారణ, ప్రథమ చికిత్స, వన్యప్రాణి చట్టం అమలు, తదితర విషయాలపై వివరించారు. జిల్లా ఉప అగ్నిమాపక అధికారి శ్రీనుబాబు పర్యవేక్షణలో జరిగిన ఈ అవగాహన శిబిరంలో మొత్తం 30 మంది పదాతి దళ సిబ్బంది భాగస్వాములయ్యారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని