34ఏళ్ల తర్వాత అవకాశం
eenadu telugu news
Updated : 20/09/2021 11:39 IST

34ఏళ్ల తర్వాత అవకాశం

అభ్యర్థితో ఊరేగింపుగా వస్తున్న వైకాపా శ్రేణులు

సంతబొమ్మాళి: సంతబొమ్మాళి మండల పరిషత్తు చరిత్రలో తొలిసారిగా వైకాపా గెలుచుకుంది. 1987 మండల వ్యవస్థ ఏర్పాటునుంచి ఇక్కడ తెదేపా జెండా ఎగురుతుంది. తాజాగా వెలువడిన ఫలితాల్లో మొత్తం 20 ప్రాదేశికాలకు 18 స్థానాల్లో వైకాపా విజయఢంకా మోగించింది. దీంతో 34 ఏళ్ల తర్వాత వైకాపా మండల ఫీˆఠాన్ని కైవసం చేసుకుంది. చరిత్రలో తొలిసారిగా మండల పీˆఠం వైకాపా దక్కించకోవడంతో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు మిఠాయిలు పంచి, బాణాసంచా కాల్చి ఆనందం వ్యక్తంచేశారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని