జడ్పీటీసీ స్థానాలన్నీ వైకాపాకే..
eenadu telugu news
Published : 20/09/2021 06:15 IST

జడ్పీటీసీ స్థానాలన్నీ వైకాపాకే..

ప్రాదేశిక ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రశాంతంగా జరిగింది. ఇందులో జిల్లాలోని 37 జడ్పీటీసీ స్థానాలు వైకాపా పరమయ్యాయి. మొత్తం 38 స్థానాలుండగా హిరమండలం నుంచి పోటీచేసిన అభ్యర్థి ఒకరు మృతి చెందటంతో అక్కడ ఎన్నిక జరగలేదు. చాలా చోట్ల తెదేపా అభ్యర్థులు బరిలో నిలిచి అధికార పార్టీ అభ్యర్థులకు గట్టి పోటీ ఇచ్చినప్పటికీ విజయం వైకాపానే వరించింది.

వారి వివరాలిలా...


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని