అత్త సర్పంచి.. కోడలు ఎంపీటీసీీ
eenadu telugu news
Published : 21/09/2021 05:51 IST

అత్త సర్పంచి.. కోడలు ఎంపీటీసీీ

  

జగదీశ్వరిని అభినందిస్తున్న విష్ణమ్మ

మొన్న జరిగిన సర్పంచి ఎన్నికల్లో అత్త విజయం సాధిస్తే.. నిన్న జరిగిన ఎంపీటీసీ ఎన్నికల్లో కోడలు గెలుపొందారు. ఒకే ఇంట్లో ఇలా ఇద్దరికి పదవులు వరించాయి. నరసన్నపేట మండలంలోని బొరిగివలస గ్రామ సర్పంచిగా బగ్గు విష్ణమ్మ విజయం సాధించగా, ఆమె కోడలు బగ్గు జగదీశ్వరి ఎంపీటీసీగా ఎన్నికయ్యారు. ఒకే ఇంట్లో నివశిస్తున్న వీరిద్దరూ రెండుసార్లు ప్రజాప్రతినిధులుగా ఎన్నికయ్యారు. విష్ణమ్మ సర్పంచ్‌గా రెండుసార్లు, జగదీశ్వరి ఒకసారి సర్పంచిగా ఇప్పుడు ఎంపీటీసీగా ఎన్నికయ్యారు. - న్యూస్‌టుడే, నరసన్నపేట


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని