బడిలోకి వరద నీరు
eenadu telugu news
Published : 21/09/2021 05:51 IST

బడిలోకి వరద నీరు

 న్యూస్‌టుడే, హరిపురం(మందస)

మందస మండలంలో ఆదివారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. దీంతో హరిపురానికి ఎగువ ప్రాంతం నుంచి వరదనీరు పోటెత్తింది. ఈ క్రమంలో స్థానిక ప్రాథమిక పాఠశాల గదుల్లోకి ఇలా నీరు చేరింది. సోమవారం బడికి వచ్చిన విద్యార్థులు, ఉపాధ్యాయులు ఇబ్బందులు పడ్డారు. పక్కనున్న భవనంలో తరగతులు నిర్వహించారు.

 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని