రైల్వే ప్రయాణికులకు ఎం.ఎస్‌.టి. సౌకర్యం
eenadu telugu news
Published : 21/09/2021 05:55 IST

రైల్వే ప్రయాణికులకు ఎం.ఎస్‌.టి. సౌకర్యం

పలాస, న్యూస్‌టుడే: తూర్పుకోస్తా రైల్వే పరిధిలో తిరిగే రైళ్లలో ఆరింటింకి మంత్లీ సీజన్‌ టిక్కెట్‌(ఎం.ఎస్‌.టి) సౌకర్యం ప్రారంభించారు. విశాఖ డివిజన్‌ పరిధిలో తిరిగే రైలు.నం.08522 విశాఖ-గుణుపూర్‌, 08521 గుణుపూర్‌-విశాఖ, 08528 విశాఖ-రాయ్‌పూర్‌, 08527 రాయ్‌పూర్‌-విశాఖ, 07266 విశాఖ-కాకినాడ పోర్టు, 07265 కాకినాడ పోర్టు- విశాఖ, 08263 టిట్లాఘర్‌-బిలాస్‌పూర్‌, 08264 బిలాస్‌పూర్‌-టిట్లాఘర్‌, 08428 పూరీ-అంగుల్‌, 08427 అంగుల్‌-పూరీ, 08456 కుర్దారోడ్‌- కేంద్రఘర్‌, 08455 కేంద్రఘర్‌- కుర్దారోడ్‌ మధ్య తిరిగే రైళ్లకు ఎం.ఎస్‌.టి.అవకాశం కల్పించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని