తెరచాటుకు కోటదుర్గమ్మ!
eenadu telugu news
Published : 26/09/2021 04:04 IST

తెరచాటుకు కోటదుర్గమ్మ!

దసరా ఉత్సవాల్లో భాగంగా శనివారం నుంచి కోటదుర్గమ్మకు తెర వేశారు ఆలయ అర్చకులు. శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 15 రోజులు ముందుగా అమ్మవారికి తెరవేస్తారు. తిరిగి అక్టోబరు 7న భక్తులకు అమ్మవారు నిజరూపంలో దర్శనమిస్తారు. శరన్నవరాత్రి ఉత్సవాలను కొవిడ్‌ నిబంధనలను పాటిస్తూ పరిమిత సంఖ్యలోనే భక్తులను అనుమతిస్తామని ఈవో టి.వాసుదేవరావు తెలిపారు. -న్యూస్‌టుడే, పాలకొండ


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని