ప్రశాంతంగా ఎల్‌పీ సెట్‌
eenadu telugu news
Published : 26/09/2021 04:15 IST

ప్రశాంతంగా ఎల్‌పీ సెట్‌

ఎచ్చెర్ల, న్యూస్‌టుడే: భాషాపండిత శిక్షణ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించేందుకు ప్రభుత్వం నిర్వహించిన ఎల్‌పీ సెట్‌-2021 జిల్లాలో ప్రశాంతంగా జరిగింది. ఎచ్చెర్లలోని శ్రీవెంకటేశ్వర ఇంజినీరింగ్‌ కళాశాలలో తెలుగు సబ్జెక్టుకు సంబంధించి 69 మంది హాజరు కావాల్సి ఉండగా 59, హిందీలో 90కి 87 మంది విద్యార్థులు హాజరయ్యారు. మొత్తం 159కి 146 మంది హాజరైనట్లు అధికారులు తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని