బీసీ గురుకులాల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
eenadu telugu news
Published : 26/09/2021 05:53 IST

బీసీ గురుకులాల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

పాతశ్రీకాకుళం, న్యూస్‌టుడే: జిల్లాలోని బీసీీ గురుకుల పాఠశాలల్లో ఆరు నుంచి తొమ్మిది తరగతుల్లో చదువుకునేందుకు అర్హులైన విద్యార్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు బీసీ గురకులాల జిల్లా కన్వీనర్‌ జి.లక్ష్మణమూర్తి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆమదాలవలస, పాతపట్నంలో బాలికలకు కొన్ని సీట్లు, బాలురకు అంపోలు, దండుగోపాలపురంలో ఖాళీలు ఉన్నాయని వివరించారు. విద్యార్థులు ధ్రువపత్రాలతో సంబంధిత పాఠశాలల్లో ఈ నెల 28లోగా సంప్రదించాలని సూచించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని