ఇచ్ఛాపురంలో నేడు ఉద్యోగ మేళా
eenadu telugu news
Published : 26/09/2021 05:53 IST

ఇచ్ఛాపురంలో నేడు ఉద్యోగ మేళా

ఇచ్ఛాపురం, న్యూస్‌టుడే: ఇచ్ఛాపురంలో ఆదివారం జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర ఉపాధి, నైపుణ్యాభివృద్ధి సంస్థ(సొసైటీ ఫర్‌ ఎంప్లాయిస్‌ అండ్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ డెవలెప్‌మెంట్‌- సీడాప్‌) అధ్యక్షులు సాడి శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి తెలిపారు. సీడాప్‌ సంస్థతో పాటు జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఏ) సంయుక్తంగా పురపాలకసంఘ బాలికోన్నత పాఠశాల కేంద్రంలో దీన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు. సుమారు 20 కంపెనీల వారు ఇంటర్య్వూలను నిర్వహిస్తారన్నారు. పదో తరగతి ఆపై అర్హత ఉన్న వారు హాజరుకావచ్చన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని