బాధిత కుటుంబాలను ఆదుకోవాలి
eenadu telugu news
Published : 28/09/2021 05:36 IST

బాధిత కుటుంబాలను ఆదుకోవాలి


బాధిత కుటుంబాలను పరామర్శిస్తున్న తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శిరీష

వజ్రపుకొత్తూరు గ్రామీణం, న్యూస్‌టుడే: బోటు ప్రమాదంలో గాయాలపాలైన, గల్లంతైన మత్స్యకారుని కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతు శిరీష డిమాండ్‌ చేశారు. గ్రామాన్ని ఆమె సందర్శించి బాధిత కుటుంబాలను కలిశారు. ప్రభుత్వాలు మత్స్యకారులను అన్ని విధాలా ఆదుకోవాలన్నారు. పార్టీ మండల అధ్యక్షుడు ఎస్‌.మోహనరావు, తదితరులున్నారు.

సంతబొమ్మాళి: గులాబ్‌ తుపాన్‌ బాధితులను ప్రభుత్వం అన్నివిధాలా ఆదుకోవాలని టెక్కలి భాజపా సమన్వయకర్త హనుమంతు ఉదయ్‌భాస్కర్‌ డిమాండు చేశారు. సంతబొమ్మాళి మండలంలోని భావనపాడులో మంగళవారం ఆయన పర్యటించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని