‘ ప్రభుత్వం అండగా ఉంటుంది’
eenadu telugu news
Published : 28/09/2021 05:36 IST

‘ ప్రభుత్వం అండగా ఉంటుంది’


ఎం.సున్నాపల్లిలో మత్స్యకారులతో మాట్లాడుతున్న ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌

సంతబొమ్మాళి: గులాబ్‌ తుపాను ధాటికి నష్టపోయిన బాధిత కుటుంబాలను ప్రభుత్వం అన్నివిధాలా ఆదుకుంటుందని ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ సూచించారు. భావనపాడు, కె.లింగుడు, మేఘవరంలో సోమవారం పర్యటించారు. ఈసందర్భంగా ముంపునకు గురైన పంట పొలాలను ఆయన పరిశీలించారు. అనంతరం మత్స్యకారులతో మాట్లాడి సమస్యలడిగి తెలుసుకున్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని