లక్ష గాజులతో అలంకరణ
eenadu telugu news
Published : 21/10/2021 06:10 IST

లక్ష గాజులతో అలంకరణ

టెక్కలి పట్టణంలోని పట్టుమహాదేవి కోనేరుగట్టుపై పురాతన రామలింగేశ్వరస్వామి ఆలయంలోని లలితా త్రిపుర సుందరీ అమ్మవారిని 1,10,000 గాజులతో అలంకరించారు. బుధవారం గౌరీపౌర్ణమి సందర్భంగా రకరకాల గాజులతో అలంకరించినట్లు ఆలయ ప్రధానార్చకులు శివకుమార్‌ తెలిపారు. ఈ సందర్భంగా పెద్దఎత్తున భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు.

- న్యూస్‌టుడే, టెక్కలి


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని