ఆటలాడి.. అదరగొట్టి..
eenadu telugu news
Published : 21/10/2021 06:10 IST

ఆటలాడి.. అదరగొట్టి..

జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్‌ మున్సిపల్‌ మైదానంలో ఏపీ సీఎం కప్‌ జిల్లాస్థాయి క్రీడా పోటీలు బుధవారం ఉత్సాహంగా సాగాయి. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన క్రీడాకారులతో ప్రాంగణం సందడిగా మారింది. వాలీబాల్‌, ఖోఖో, అథ్లెటిక్స్‌ విభాగాల్లో ఆటలు నిర్వహించారు. తొలుత ఈ పోటీలను ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్‌ ప్రారంభించగా ముగింపు కార్యక్రమానికి రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్‌ హాజరయ్యారు. అనంతరం జరిగిన ●●సభలో మాట్లాడారు. విజేతలకు బహుమతులు అందజేశారు.

- న్యూస్‌టుడే, శ్రీకాకుళం అర్బన్‌


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని