విభిన్నప్రతిభావంతుల మెరిట్‌ జాబితా విడుదల
eenadu telugu news
Published : 21/10/2021 06:10 IST

విభిన్నప్రతిభావంతుల మెరిట్‌ జాబితా విడుదల

కలెక్టరేట్‌(శ్రీకాకుళం), న్యూస్‌టుడే: విభిన్న ప్రతిభావంతుల మెరిట్‌ జాబితా విడుదల చేసినట్లు జిల్లా కలెక్టర్‌ శ్రీకేష్‌ బి.లఠ్కర్‌ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. అభ్యంతరాలు ఉంటే తెలియజేయాలన్నారు. బ్యాక్‌లాగ్‌ ఖాళీల భర్తీలో భాగంగా దరఖాస్తు చేసిన అభ్యర్థుల అర్హత మేరకు కేటగిరీ వారీగా ప్రొవిజినల్‌ మెరిట్‌ జాబితా, అనర్హుల జాబితా తయారుచేసినట్లు పేర్కొన్నారు. ఈ మెరిట్‌ జాబితా కలెక్టర్‌ కార్యాలయంలో, ఏడీ విభిన్నప్రతిభావంతుల కార్యాలయం, అన్ని తహసీల్దారు కార్యాలయాల్లో నోటీసు బోర్డుల్లో ఉంచినట్లు తెలిపారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని