‘చావు’కొస్తోంది!
eenadu telugu news
Published : 21/10/2021 06:23 IST

‘చావు’కొస్తోంది!

చిత్రంలో కన్పిస్తున్నవి పలాస మండలం బ్రాహ్మణతర్లా ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన కాటి కష్టాలు. గ్రామంలో వీఆర్‌ఏగా పనిచేస్తున్న గౌరమ్మ మంగళవారం మృతి చెందింది. బుధవారం దహన సంస్కారాలు నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. ఎస్సీ సామాజిక వర్గానికి శ్మశానవాటిక ఉన్నా వెళ్లేందుకు రహదారి సౌకర్యం లేకపోవటంతో ఇదిగో ఇలా పొలంలో, గట్ల మీద అవస్థలు పడాల్సి వచ్చింది.

 - న్యూస్‌టుడే, పలాస


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని