రేపు బీసీ కమిషన్‌ జిల్లా పర్యటన
eenadu telugu news
Published : 24/10/2021 06:09 IST

రేపు బీసీ కమిషన్‌ జిల్లా పర్యటన

శ్రీకాకుళం అర్బన్‌, న్యూస్‌టుడే: రాష్ట్ర వెనుకబడిన తరగతుల(బీసీ) కమిషన్‌ సోమవారం జిల్లాలో పర్యటించనున్నట్లు జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ అధికారి జి.రాజారావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని వెనుకబడిన తరగతుల్లో వివిధ కులాల చేర్పులు, మార్పులపై సోమవారం జిల్లా పరిషత్‌ సమావేశ మందిరంలో నిర్వహించనున్న బహిరంగ విచారణకు హాజరుకావాలని ఆయన కోరారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని