సోంపేట బృందానికి ప్రశంస
eenadu telugu news
Published : 26/10/2021 04:27 IST

సోంపేట బృందానికి ప్రశంస


ప్రశంసాపత్రం అందజేస్తున్న చినజీయర్‌స్వామి

సోంపేట, న్యూస్‌టుడే: సోంపేట నటరాజ కళామండలి బాలల నృత్యాలను చినజీయర్‌స్వామి అభినందించారు. హైదరాబాద్‌ చినజీయర్‌స్వామి ఆశ్రమంలో జరుగుతున్న ప్రపంచ కూచిపూడి నృత్యప్రదర్శనల్లో సోమవారం మాస్టర్‌ బిందుతో పాటు సాత్విక, శృతి, స్వాతి, శ్రీకన్య శృతిహాసిని పలు అంశాలను స్వామి సమక్షంలో ప్రదర్శించారు. బాలలతో పాటు బిందు మాస్టర్‌ని స్వామి అభినందించి ప్రశంసాపత్రాలను అందజేశారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని