క్వారీ బాధితులకు పరిహారం పంపిణీ
eenadu telugu news
Published : 28/10/2021 04:17 IST

క్వారీ బాధితులకు పరిహారం పంపిణీ


బాబూరావు భార్యకు చెక్కు ఇస్తున్న అచ్చెన్నాయుడు

నిమ్మాడ(కోటబొమ్మాళి), న్యూస్‌టుడే: నందిగాం మండలంలో ఇటీవల జరిగిన గ్రానైట్‌ క్వారీ ప్రమాదంలో మృతిచెందిన పొన్నాడ బాబూరావు కుటుంబానికి తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడు చొరవతో తొలివిడత పరిహారం అందింది. ఈ మేరకు బుధవారం నిమ్మాడలో ఎమ్మెల్యే కార్యాలయంలో రూ.10 లక్షలు చెక్కును మృతుడి భార్య కృష్ణవేణికి అచ్చెన్నాయుడు అందచేశారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని