close

ఆదివారం, ఫిబ్రవరి 23, 2020

తాజా వార్తలు

ఓటేస్తూ సెల్ఫీ దిగితే కేసు

వికారాబాద్‌, న్యూస్‌టుడే: పోలింగ్‌ సమయంలో ఓటరు తన ఓటును వినియోగించుకుంటూ చరవాణిలో ఫొటోలు తీయడం, సెల్ఫీలు దిగడం, ఇతరులకు చూపించడం నిషేధం. ఓటేసిన తీరును బహిర్గతం చేస్తే.. ఎన్నికల నియమావళి మేరకు ఎన్నికల అధికారులు గుర్తించి ఓటరును బయటికి పంపించి కేసు నమోదు చేస్తారు. ఆ ఓటును 17-ఎలో నమోదు చేసి, లెక్కింపు సమయంలో పరిగణలోకి తీసుకోరు.

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.