close

ఆదివారం, ఏప్రిల్ 05, 2020

తాజా వార్తలు

ఉద్యోగమేళా రేపు

వికారాబాద్‌ గ్రామీణ, న్యూస్‌టుడే: వికారాబాద్‌ మండల పరిషత్‌ కార్యాలయం, మార్గదర్శి మార్కెటింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంయుక్తంగా సోమవారం ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్టు వికారాబాద్‌ ఎంపీడీవో సుభాషిణి తెలిపారు. అసిస్టెంట్‌ సేల్స్‌మెన్‌ ఉద్యోగాల కోసం ఉదయం 11-30 నుంచి మండల పరిషత్‌ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ముఖాముఖిలు జరుగుతాయన్నారు. పదో తరగతి చదివి 19- 30 ఏళ్ల లోపు వయసున్న యువకులు అర్హులన్నారు. ఆసక్తి ఉన్నవారు విద్యార్హత, ఆధార్‌ జిరాక్సు పత్రాలతో హాజరుకావాలని కోరారు. మరిన్ని వివరాలకు 80085 64447.

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.