close

సోమవారం, ఫిబ్రవరి 24, 2020

తాజా వార్తలు

నూతన నియామకం

సింధియా, న్యూస్‌టుడే : ఉత్తరాంధ్ర జనసేన న్యాయ విభాగం అడహాక్‌ కమిటీలో పారిశ్రామిక ప్రాంతానికి చెందిన న్యాయవాది అంగ ప్రశాంతికి చోటు దక్కింది. ఈ మేరకు ఆదివారం పార్టీ రాష్ట్ర కార్యదర్శి పి.హరిప్రసాద్‌ ఉత్తర్వులను జారీ చేశారు. జిల్లా కమిటీలు వేసేంత వరకు ఈ అడహాక్‌ కమిటీ పని చేయనుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రాష్ట్రస్థాయి లీగల్‌సెల్‌ కమిటీలో మొత్తం అయిదుగురు ప్రతినిధులను నియమించగా... ఉత్తరాంధ్రకు ప్రశాంతిని నియమించినట్లు పార్టీ శ్రేణులు తెలిపాయి.

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.